దేశంలో ముంబయి తర్వాత అధిక ధరలు హైదరాబాద్ లోనే

తాజా నివేదికలో పేర్కొన్న అంశాల్ని చూసినప్పుడు హైదరాబాదీయులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల వారికి నవ్వాలో ఏడవాలో తెలీని పరిస్థితి. గతంలో హైదరాబాద్ మహానగరంలో సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే ఆర్థిక క్రమశిక్షణ ఉంటే సరిపోయేది. ఎందుకంటే.. చిరుద్యోగి మొదలు సంపన్నుడి వరకు ఎవరికి తగ్గట్లుగా వారికి అవసరమైన ఇళ్ల నిర్మాణాలు సాగేవి. దీంతో.. అందరికి అందుబాటు ధరల్లో ఇంటి నిర్మాణం ఉండేది. గడిచిన కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. భూముల ధరలకు భారీగా రెక్కలు రావటంతో పరిస్థితి […]


‘పుష్ప’ పాన్ ఇండియా క్రెడిట్ మొత్తం బన్నీదేనట!

ఈ మద్య కాలంలో సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదం పాన్ ఇండియా. సౌత్ భాషల్లో తెరకెక్కిన సినిమా లు మొత్తం ఇండియాలో కూడా  డబ్ అయ్యి ఆడుతున్నాయి అంటే అది సినిమా యొక్క గొప్పతనం.. ప్రతి సినిమా కూడా అలా ఆడే అకాశం లేదు. హీరోలకు హీరోయిన్స్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్నా కూడా కొన్ని సార్లు సినిమా లు నిరాశ పర్చుతూ ఉన్నాయి. పుష్ప పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని […]


బన్నీపై పిల్లనిచ్చిన మామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్-స్నేహారెడ్డి ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల  ప్రేమ ప్రయాణం అనంతరం విషయం పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ రకంగా బన్నీ-స్నేహలది లవ్ కమ్ అరెంజ్డ్ మ్యారేజ్. సహజంగానే ప్రేమ పెళ్లి లో కట్నాలు చాలా అరుదు. మెజార్టీ లవ్ మ్యారేజెస్ పెద్దలకు వ్యతిరేకంగానే జరుగుతాయి కాబట్టి కట్నాలుండవు. ఒకవేళ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నా కుర్రాడి డిమాండ్ కి అక్కడ అంత స్కోప్ కూడా ఉండదు. పిల్లని ఇవ్వడమే ఎక్కువ..కట్నం […]


సింహాలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాయి..?

పైన మాట వినగానే ఆశ్చర్యపోయారా? అయితే, సింహాలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయి. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. సింహం… అడవికి ఇదే రారాజు.. ఇది వస్తోందంటే జంతువులన్నీ గజగజలాడుతాయి. ఇది ఒక్కసారి గర్జిస్తే చాలు అడవంతా కూడా వణుకుతుంది.. అయితే, ఇదంతా కూడా సింహం వయసులో ఉన్నప్పుడు మాత్రమే. కానీ, సింహం వయసు పెరుగుతున్నా కొద్దీ ఆ లెక్క మారిపోతది. సింహం ముసలిది అయ్యిందనుకో దానికి ఏ జంతువు కూడా భయపడదు. అది […]


Vikram: కమల్‌ అభిమానులకు చరణ్‌ సర్‌ప్రైజ్‌.. ‘విక్రమ్‌’ తెలుగు ట్రైలర్‌ అదరహో

స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘విక్రమ్’. ఇంతకు ముందు కార్తీ హీరోగా ‘ఖైదీ’, విజయ్ హీరోగా ‘మాస్టర్’ చిత్రాలకు లోకేష్ దర్శకత్వం వహించారు. తెలుగులోనూ ‘ఖైదీ’ భారీ విజయం సాధించింది. ‘మాస్టర్’ సినిమాకు తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ ఆదరణ లభించింది. భారీ వసూళ్లు సాధించింది. విజయ్ స్టార్‌డ‌మ్‌ను దృష్టిలో పెట్టుకుని లోకేష్ సినిమా తీశారని పేరొచ్చింది. ఇప్పుడు ‘విక్రమ్’తో మరో విజయంపై ఆయన గురి […]


Viral: పనికిరాదని 40 ఏళ్లుగా మూలన పడేశారు.. కట్‌ చేస్తే.. అసలు విలువ తెలిసి నోరెళ్లబెట్టారు..

నాలుగు దశాబ్దాలుగా ఒక బ్రిటీష్ కుటుంబం తమ ఇంట్లో అమూల్యమైన వస్తువు ఉన్నా గుర్తించలేదు. చాలా సంవత్సరాలు దాని విలువ గురించి వారికి తెలియకపోవడంతో పక్కన పడేశారు. ఎంతో విలువైన ఆ వస్తువును కేవలం వంటగదిలో మూలన పడేసి, పనికిరానిదిగా ట్రీట్ చేశారు. చివరకు దాని అసలు వాల్యూ తెలిసి నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో తెగ సందడిచేస్తోంది. అసలు ఏంటా ఆ వస్తువు, దాని స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ఆ వస్తువులో […]


3 Dictators : మృత్యువుతో పోరాడుతున్న ప్రపంచంలోని ముగ్గురు నియంతలు..!!

3 Dictators : ఒకరిది ప్రపంచాన్ని ఏలాలన్న అత్యాశ.. మరొకరిది తన పంతం నెరవేరడం కోసం రక్తాన్ని ఏరులై పారించేంత హిట్లరిజం.. ఇంకొకరిది అగ్రరాజ్యాలను వణికించాలన్న యుద్ధదాహం. ఈ ముగ్గురు 21వ శతాబ్దపు నియంతలు. నిరంకుశత్వంలో హిట్లర్‌ను మించినవాళ్లు ! మూర్ఖత్వంలో ముస్సోలినీ కంటే దారుణమైన వాళ్లు. దేశాలు వేరైనా ఈ ముగ్గురి పద్ధతులు ఒక్కటే ! అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలన్న ఆరాటం… ప్రపంచాన్ని శాసించాలన్న అత్యాశ.. ఈ ముగ్గురికీ ఉన్నాయి. అలాంటి ముగ్గురు నియంతలు ఇప్పుడు […]


‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ నటించిన ‘RRR’ చిత్రానికి ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. జాతీయస్థాయిలో ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిలో కొన్ని సీన్లు గ్రాఫిక్స్ అని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఈ సీన్స్ రూపొందించే బాధ్యతలను రాజమౌళి, సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ మొత్తం 18 VFX […]


కరోనా లాక్‌డౌన్‌లో ఉద్యోగం కోల్పోయింది.. ఉబెర్ బైక్ రైడర్‌గా మారి కుటుంబాన్ని పోషిస్తోన్న యువతి

Inspiring Story: కరోనా వైరస్(Corona Virus) వెలుగులోకి వచ్చిన తర్వాత మనిషి జీవితం.. కోవిడ్ కు(Covid-19) ముందు.. తరువాత అని చెప్పుకోవాల్సి ఉంది. కోవిడ్-19 మహమ్మారి ఆర్ధికంగా, శారీరకంగా, జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఎందరో తమ ఉద్యోగాలు కోల్పోయారు. అవకాశాలు కోల్పోయారు.. దీంతో తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏదైనా చేయవలసి వచ్చింది. ఉద్యోగం కోల్పోయిన కొందరు తమ పట్టుదలతో తమకు అనుభంలేని.. పనులను చేపట్టి.. అందులో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి […]


అయ్యో.. హతవిధీ అలీ.. ఎంత పని జరిగింది?

ఇప్పుడు అంతా అయ్యో అలీ.. ఎంత పని జరిగింది అంటూ చర్చించుకుంటున్నారు. ప్రముఖ నటుడు అలీకి అంత కష్టమేమొచ్చిందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు తన పార్టీ తరఫున నలుగురు సభ్యులను ఎంపిక చేసింది. ఇద్దరు తమ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారికి మరో ఇద్దరు బీసీలకు చాన్స్ ఇచ్చింది. వైఎస్సార్సీపీ ముఖ్య నేత ప్రస్తుతం ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి మరోసారి రాజ్యసభ బెర్త్ దక్కించుకున్నారు. ఇక తనపై ఉన్న అవినీతి […]
Scroll to Top