రామాయణంలో హనుమంతుని పాత్ర గొప్ప వ్యక్తిత్వ వికాస శిఖరంగా పెద్దలు చెబుతారు. హనుమంతుడి ధైర్యం, స్థైర్యం, సమయపాలన, మాట తీరు, యుద్ధ రంగంలో ఆయన చూపించిన తెగువ ఇలా ప్రతిదీ ఒక్కో వ్యక్తిత్వ పాఠమై జీవితాన్ని నిలబెట్టే పాఠశాలై మనల్ని ముందుకు నడిపిస్తాయి. అందుకే ఆ హనుమంతుని వ్యక్తిత్వాన్ని జీవితానికి ఎలా అన్వయించుకోవాలో చెప్పే శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర సుబ్రహ్మణ్య గారి హనుమద్వైభవం వీడియోలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. వీటిల్లో ఇది ఎనిమిదవ భాగం - రావణ బ్రహ్మ రాజసం #Hanumadvaibhavam #Hanumanchalisa
Tags: ias, online-iasgroup services, tspsc appsc upsc, civil services online-ias, ias preparation, crack ias, ias guide, enrich education,