అద్భుతం ఆవిష్కృతమైంది.. భారత్ కు థామస్ కప్ సొంతమైంది

ఈ ఆట మీద మరింత ఫోకస్ చేస్తే తిరుగులేని విజయాలు మన సొంతమన్న విషయాన్ని చాటి చెప్పారు. ఇప్పుడు అదే వాస్తవమైంది. బ్యాడ్మింటన్ కు ప్రపంచకప్ టోర్నీ మాదిరి అభివర్ణించే థామస్ కప్ లో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. దీంతో.. భారత కీర్తి పతాక అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో గర్వంగా రెపరెపలాడింది. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చి.. తడబడుతూ ప్రయాణాన్ని షురూ చేసి.. తిరుగులేని అధిక్యతను ప్రదర్శించటమే కాదు.. […]


పవన్ కళ్యాణ్ ‘టైర్-1’ హీరోల జాబితా నుండి తప్పుకున్నాడా?

టాలీవుడ్ హీరోల మార్కెట్ సినిమా సినిమాకు మారుతూ వస్తోంది. గత ఐదేళ్లలో వారి మార్కెట్ వాల్యూ అనూహ్యంగా పెరిగిందని చెప్పాలి. ఇంతకుముందు 50 కోట్ల టార్గెట్ పెట్టుకునే హీరోలందరూ.. ఇప్పుడు 100 కోట్ల షేర్ లక్ష్యంగా బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నారు. బాక్సాఫీస్ స్టామినా మరియు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని టాలీవుడ్ హీరోలను టైర్ 1 – టైర్ 2 – టైర్ 3 అంటూ మూడు కేటగిరీలుగా విభజించి మాట్లాడుతుంటారు ట్రేడ్ నిపుణులు. ఇప్పుడు టైర్-1 […]


వెళ్లిపోండి.. లేదా చంపేస్తాం!.. కశ్మీరీ పండిట్లకు ఉగ్రసంస్థ బెదిరింపు

కశ్మీర్‌ పండిట్‌ రాహుల్‌ భట్‌ హత్య నేపథ్యంలో పండిట్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పండిట్ల ఆందోళనలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదు. ఇటువంటి సమయంలో వారిని మరింత భయపెట్టేలా, ఆందోళనకు గురిచేసేలా లష్కర్‌-ఇ-ఇస్లాం అనే ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు పాల్పడింది. ‘జమ్ముకశ్మీర్‌ను వదిలిపోండి.. లేదా చంపేస్తాం’ అని హెచ్చరిస్తూ పుల్వామా జిల్లాలోని హవాల్‌ మైగ్రెంట్‌ కాలనీ అధ్యక్షుడికి లేఖ రాసింది. ‘వలసదారుల్లారా ఇక్కడి నుంచి వెళ్లిపోండి లేదా చావాల్సి వస్తుంది’ అని హెచ్చరించింది. ‘కశ్మీరీ […]


బాహుబలి కంటే కూడా ‘కేజీఎఫ్‌2’ ది గొప్ప విజయం

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు పార్ట్ లు కూడా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఇండియన్‌ సినీ ప్రేమికులకు కూడా నచ్చింది. బాహుబలి 2 అనేది ఒక సంచలనంగా నిలిచింది. 1800 కోట్ల వసూళ్లను రాబట్టిన బాహుబలి 2 రికార్డును రాబోయే పదేళ్ల వరకే కాదు ఆ తర్వాత కూడాబ్రేక్ చేయడం సాధ్యం కాదని అంతా భావించారు. ఇప్పుడు కేజీఎఫ్ దాదాపుగా ఆ రికార్డును చేరువ అయ్యింది.  […]


నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుంది.. దేశం మీద అణుబాంబు వేయడమే నయం..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన బహిరంగ సభలో ఖాన్ మాట్లాడుతూ.. తనను చంపేందుకు పాకిస్థాన్‌తోపాటు విదేశాల్లో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హత్యకు ఎవరు ప్లాన్ చేశారో తనకు తెలిసిందని, నేను ఒక వీడియోను రికార్డ్ చేసాను, అందులో నేను అందరి పేర్లను పేర్కొన్నాను, నన్ను చంపినట్లయితే ఈ వీడియో పబ్లిక్ చేయబడుతుందని ఇమ్రాన్ కాన్ చెప్పాడు. అధికార పార్టీపై ఇమ్రాన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. పాకిస్థాన్ ను […]


బిర్యానీ ఫెస్టివల్​లో బీఫ్ ఎందుకు పెట్టలే.. కలెక్టర్‌ను నిలదీసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌

బిర్యానీ ఫెస్టివల్‌లో బీఫ్‌ను తొలగించడం వివాదస్పదమైంది. దీంతో జిల్లా కలెక్టర్‌ను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నిలదీసింది. ఈ వివక్షపై వివరణ ఇవ్వాలని కోరింది. #ad1 తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 12 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ‘అంబూర్ బిర్యానీ పండుగ’ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా తమిళనాడులోని ప్రసిద్ధ అంబూర్‌ బిర్యానీకి భౌగోళిక గుర్తింపుపై స్టాల్స్‌ నిర్వాహకులు ఆశలు పెట్టుకున్నారు. అలాగే బిర్యానీ ఫెస్టివల్‌ […]


‘సర్కారు వారి పాట’ బాగానే ఉన్నా.. అవే పెద్ద మైనస్‌

మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రివ్యూవర్స్ నుండి సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా మహేష్‌ బాబు అభిమానులకు కన్నుల పండుగ.. మాస్ జాతర అంటూ రివ్యూలు వచ్చాయి. అయితే సెకండ్‌ హాఫ్‌ లో సినిమా విషయంలో దర్శకుడు పట్టు కోల్పోయి సో సో గా సాగించేశాడు. మహేష్ బాబు పాత్ర డిజైన్ విషయంలో పెట్టిన శ్రద్ద కథ స్క్రీన్ […]


టీడీపీ-జనసేన-బీజేపీ కలిస్తే గెలుపు గ్యారంటీ..? పవన్ కు కాపు సంక్షేమ నేత లేఖ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉన్నా.. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి. అధికా వైసీపీ (YCP) గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) అంటూ ప్రజల్లో ఉంటోంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బాదుడే బాదుడు పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం సొంత నియోజకవర్గం కుప్పం (Kuppam)పై ఫోకస్ చేశారు.. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ […]


కన్నకూతురిని చిరుత ఈడ్చుకెళ్తుండగా.. తల్లి సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్‌

చిరుత పులి (Leopard) ఎదురుపడితే.. పైప్రాణాలు పైనే పోవడం ఖాయం. అలాంటిది ఇక్కడ ఓ అమ్మ సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. ధైర్యం తెచ్చుకుని చిరుతతో పోరాడింది. బిడ్డ కోసం వంట చేస్తుండగా.. గట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించింది ఓ చిరుత. అన్నం తింటున్న కూతుర్ని ఈడ్చుకెళ్తుంటాన్ని చూసి షాకైన ఆ తల్లి.. ప్రాణాలకు తెగించి మరీ పోరాటం చేసింది. జ్యోతి పుపాల్వర్ తన మూడేళ్ల కూతురితోపాటు మహారాష్ట్ర చంద్రాపూర్ ప్రాంతలోని దుర్గాపూర్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో […]


ఆరోజుల్లోనే పది కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం ? దటీజ్ మెగాస్టార్ చిరంజీవి…!!

ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ లో ఉత్తేజం, ఉత్సాహం ఉరకలెత్తుతాయి. స్టెప్పులంటే మెగాస్టార్, సెన్సేషనంటే మెగాస్టార్…! ఆరేళ్ల వయసున్న వారి నుండీ, అరవై ఏళ్ల వయసువారి వరకు అందరూ అభిమానించే అతికొద్ది మంది హీరోల్లో చిరంజీవి అంటే అది అతిశయోక్తి కాదు. ఆ రోజుల్లో చిరంజీవిది ఏ సినిమా రిలీజ్ ఐనా ఆ సినిమా హిట్టే, అభిమానుల ఈలలతో థియేటర్ మారు మ్రోగేది, సాధారణంగా థియేటర్ లో సినిమా ప్రదర్శించ బడుతున్నప్పుడు పాటలు మొదలవగానే ప్రేక్షకులు బయటికెళ్లి […]
Scroll to Top