`ఆచార్య` ట్రైలర్ టాక్ : రెండు బెబ్బుల స్వైర విహారం

మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా వచ్చి దాదాపు రెడున్నరేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా? అని మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న తాజా చిత్రం`ఆచార్య`పై భారీ అంచనాలున్నాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పడు విడుదలవుతుందా? […]


భారత్ లో ఒమిక్రాన్ ఎక్స్ ఈ.. భయపడాల్సిన అవసరం లేదట!

చెనాలో పుట్టిన కరోనా మహమ్మారి… ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ లతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను బలిగొంది. కొత్త కొత్త వేరియంట్లతో రూపు మార్చుకుంటూ మళ్లీ ఫోర్త్ వేవ్ రూపంలో పంజా విసురుతోంది. అయితే ఈ ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ భారత్ లోనూ వెలుగు చూసింది. గుజరాత్ మహారాష్ట్రలో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన రేగడంతో కొవిడ్ వర్కింగ్ గ్రూప్ స్పందించింది. కొత్తి వేరియంట్ గురించి అంతగా […]


రెండో టైమ్ జోన్ ఏంటి.. ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు కావాలనుకుంటున్నారు?

మన దేశంలో ఒక్కో చోట ఒక్కో సమయంలో సూర్యోదయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉదయం 5.30 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడు. అదే హైదరాబాద్ లో అయితే ఉదయం 6 గంటలకు కాస్త అటూ ఇటూగా సూర్యోదయం జరుగుతుంది. విశాఖపట్నం హైదరాబాద్ ల మధ్య సూర్యోదయం మధ్య తేడా పావు గంట నుండి అర్థ గంట వరకు ఉంటుంది. మరి భారత్ లోని తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య సూర్యోదయ సూర్యాస్తమ సమయాల మధ్య ఎంత తేడా […]


పోషకాల నిధి పుట్ట గొడుగుల కర్రీ.. కేజీ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

మన దగ్గర ఎక్కువగా పుట్ట గొడుగులు తనరు కానీ.. వాటిలో ఉండే పోషక విలువలు గురించి తెల్సిన వారు మాత్రం వీటిని ఆవురావురు మంటూ తినేస్తారు. అయితే ఈ పుట్ట గొడుగుల్లో ఫైబర్ విటామిన్ బి డి రిబోఫ్లేవిన్ నియాసిన్ పాంతోతేనిక్ యాసిడ్ ఎర్గోషెన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సెలీనియం రాగి పొటాషియం బీటా గ్లూకాన్ మరియు పాలీఫెనాల్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ ప్రీ బయోటిక్స్ గా పని చేస్తాయి. అలాగే జీర్ణ వ్యవస్థలో ఉపయోగించే […]


క్యాన్సర్ దూరం చేసే 19 ఆహార పదార్థాలు ఏంటో తెలుసా?

సేంద్రియ మార్కెట్ లేదా సూపర్ మార్కెట్లలో లభించే అనేక రకాల ఆహార పదార్థాలు క్యాన్సర్ నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. సహజంగానే వీటిలో సహజంగానే క్యాన్సర్ కణాలను ఎదుర్కొనే లక్షణాలు ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ని ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్ ని తటస్థీకరిస్తాయి. అంతే కాదండోయ్ ఇవి క్యాన్సర్ తో పోరాడే ఫైటోకెమికల్స్ గా కూడా మారుతాయి. మన శరీరంలో మిలియన్ల కొద్దీ క్యాన్సర్ కణాలు పెరిగినప్పుడు మన రోగ నిరోధక […]


హెలికాఫ్టర్ ఇవ్వని సీఎంకు షాకిచ్చేలా గవర్నర్ రైలు ప్రయాణం

గడిచిన కొంతకాలంగా గుట్టుగా సాగుతున్న గవర్నర్ – సీఎం లొల్లి.. ఈ మధ్యన బయటకు రావటం.. సంచలనంగా మారటం తెలిసిందే. ప్రోటోకాల్ ను పట్టించుకోకపోవటం ఒక ఎత్తు అయితే.. తనకు ఇవ్వాల్సిన వసతుల విషయంలోనూ కేసీఆర్ సర్కారు కోత పెడుతోందన్న ఫిర్యాదును ఈ మధ్యన మీడియాతో మాట్లాడిన సందర్భంలో గవర్నర్ తమిళ సై వెల్లడించారు. గవర్నర్ హోదాలో రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా హెలికాఫ్టర్ లో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. అయినప్పటికి.. హెలికాఫ్టర్ ఇవ్వటానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం […]


వింత అనుభూతి.. అంతలోనే వణుకు పుట్టించే వార్త ఇది

గ్రహాంతరవాసులు ఉన్నారా? లేరా? అన్నదో పెద్ద చర్చ. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న ఈ అంశం మీద ఇప్పటికే బోలెడన్ని వార్తలు వచ్చాయి. కొన్ని ఆసక్తికరంగా ఉంటే.. మరికొన్ని భయాన్ని కలిగించేలా ఉంటాయి. ఈ అనంత విశ్వంలో మనం మాత్రమే కాదు.. మనలాంటి లేదంటే మనకంటే అత్యంత తెలివైన బుద్ధిజీవులు ఉండొచ్చని.. వారి కన్ను భూమి మీద పడితే మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇదే కాన్సెప్టుతో ఇప్పటికే బోలెడన్ని సినిమాలు.. సీరియల్స్ […]


వైరల్ వీడియో: రన్ వేపై రెండుగా చీలిన బోయింగ్ విమానం..

కోస్టారికా దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.  బోయింగ్ 757-200 విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం రెండుగా చీలింది. అయితే ఇందులో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడం గమనార్హం. కోస్లారికాలో ఓ బోయింగ్ విమానం గాల్లో ఉన్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి అడిగాడు. పైలెట్ అనుమతి అడిగిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అధికారులు పర్మిషన్ ఇచ్చారు. కోస్టారికాలోని […]


ఎన్టీఆర్ మనసు నొచ్చుకోకుండా సమాధానమిచ్చిన చరణ్..!

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ”ఆర్.ఆర్.ఆర్”. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే RRR సినిమా విడుదలైన దగ్గర నుంచీ ఇద్దరు హీరోల ప్రాధాన్యత విషయంలో ఫ్యాన్ వార్ మాత్రం ఆగడం లేదు. ఇందులో […]


దేశ రియాల్టీ కింగ్ ఎవరో తెలుసా? టాప్ 100లో హైదరాబాదీలు ఆరుగురు

దేశ ఆర్థికాభివృద్ధి లో స్థిరాస్తి రంగం కీలకమెంతో. పాతికేళ్ల నాటితో పోలిస్తే ఈ రోజున పెరిగిన రియాల్టీ బూం తో వచ్చిన మార్పుల్ని మనం చూస్తున్నాం. స్వల్ప వ్యవధిలో పెద్ద ఎత్తున ఆస్తుల్ని పోగేయాలంటే స్థిరాస్థి వ్యాపారానికి మించింది లేదు. అలా అని జాగ్రత్తగా లెక్కలు వేసుకోకుండా దిగితే మాత్రం దారుణంగా దెబ్బ తినటం ఖాయం. దేశ రియాల్టీ రంగంలో మొనగాడు ఎవరు. అత్యంత సంపన్నుడు ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానంతో పాటు.. దేశంలో టాప్ 100 […]
Scroll to Top