టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ (Top 10 interesting facts)
2021-02-17 08:24 IST

ADVERTISEMENT
చాలామందిలో ఏదైనా ఒక చిన్న లోపం ఉంటే ఇక మనం జీవితంలో ఏం చేయలేం.. ఏం సాధించలేము అని బాధపడుతూ జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అదే ఒక అమ్మాయి కాళ్ళు పుట్టుకతోనే వెనక్కి తిరిగి ఉండి నడవడానికి కష్టంగా ఉన్నా సరే జీవితాన్ని ఎలా లీడ్ ఎలా చేస్తుంది. చైనా చేస్తున్న ఆర్టిఫీషియల్ మూన్ గురించి మీకు తెలుసా? అలాగే మాంసం కోసం ప్రతి రోజూ మూగ జీవులని చంపేస్తున్నాము.. అయితే జీవులని ఏ మాత్రం హాని చేయకుండా ఆర్టిఫీషియల్ గా తయారుచేస్తున్న మాంసం గురించి మీరు విన్నారా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ మరియు మీకు తెలియని ఫాక్ట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం!
1
ఇప్పుడు మీరు చూస్తున్నది యానిమల్స్ ని రాయిలాగా మార్చేసే లేక్. ఇది ఆఫ్రికా లోని టాంజానియా అనే దేశంలో ఉంది. ఈ లేక్ పేరు నాట్రాన్. ఈ చెరువులో దిగిన ఏ జంతువైనా అయినా సరే రాయి లాగా మారిపోవాల్సిందే. దీనికి కారణం ఏమిటంటే ఈ లేక్ యొక్క వాటర్ PH వేల్యూ 10.5 దగ్గరగా ఉండటం. అది ఎంత డేంజర్ అంటే ఈ వాటర్ జంతువుల యొక్క కళ్ళని,స్కిన్ ని కొన్ని నిమిషాల్లోనే బర్న్ చేస్తుంది.
ఈ వాటర్ కి ఇంత alkalinity ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లేక్ చుట్టూ ఉండే కొండల నుండి ఈ చెరువు కి వస్తున్న సోడియం కార్బోనేట్ అండ్ అథర్ మినరల్స్. ఈ సోడియం కార్బోనేట్ వల్లే ఇవి ఇలా శిలలుగా మారిపోతున్నాయి. ఈ సోడియం కార్బొనేట్ ఉపయోగించి అప్పట్లో శవాలను భద్రపరిచేవారు. వీటినే మనం “ఈజిప్ట్ ముమ్మిస్” అని పిలుస్తాం.
ADVERTISEMENT