మీకు తెలియని & ఆశ్చర్యపరిచే టాప్ 9 ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్(TOP 9 INTERESTING FACTS)
2021-02-16 12:02 IST

ADVERTISEMENT
స్పైడర్ మాన్ క్యారెక్టర్ ని ఎందుకు క్రియేట్ చేశారు... అలాగే స్పైడర్ మాన్ మాస్క్ ఎందుకు పెట్టుకుంటారు? అలాగే స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ ఏమేమి కేరీ చేస్తారు...ఎందుకు కేరీ చేస్తారు... ఇలాంటి ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం!
1
డిసెంబర్ 7, 2006 న అమెరికన్ ఎయిర్ లైన్స్ వాషింగ్టన్ నుంచి డల్లాస్ కి వెళ్తుంది. జర్నీ స్టార్ట్ అవగానే ఫ్లైట్ లో కాలిపోతున్న వాసన ప్యాసింజర్స్ కి,crew మెంబర్స్ కి అందరికీ రావడం మొదలైంది. దీంతో ఆ వాసన ఎక్కడినుంచి వస్తుందో అని ఫ్లైట్ మొత్తం చెక్ చేస్తారు. కానీ వాళ్ళకు ఆ వాసన ఎక్కడ నుంచి వస్తుందో తెలియలేదు. ఒక వేళ ఫ్లైట్ ఇంజన్స్ పార్ట్శ్ కాలిపోతున్నాయోమో కొంతమంది భావించారు. చివరికి ఫ్లైట్ ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేసి మొత్తం చెక్ చేసారు. అయిన వాళ్లకి ఏమీ తెలియదు. అయితే ఈ స్మెల్ ఎక్కడ నుంచి వస్తుందో తెలియక బాంబ్ స్క్వాడ్ ని తెప్పించి చెక్ చేస్తే ఒక లేడీ ప్యాసింజర్స్ సీట్ కింద మ్యాచెస్(అగ్గిపుల్లలు) కనిపించాయి. ఆ ప్యాసింజర్ ని పిలిచి ఎంక్వయిరీ చేస్తే తనే కాల్చానని ఒప్పుకుంది. ఆ అగ్గిపుల్లలు ఎందుకు కాల్చిందంటే తనకు ఒక మెడికల్ కండిషన్ ఉందంట. తను ఫర్టింగ్ చేసినప్పుడు స్మెల్ భయంకరంగా వస్తుందంట. ఆ స్మెల్ బయటికి రాకుండా తను ఆ అగ్గిపుల్లలు కాల్చిందంట. అయితే తనపై ఎటువంటి లీగల్ చార్జెస్ తీసుకోలేదంట. ఎందుకంటే అగ్గిపుల్లలు ఫ్లైట్ లో క్యారీ చేయడం లీగలే కాబట్టి.
ADVERTISEMENT